ADB: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, MLC కల్వకుంట్ల కవిత సమక్షంలో జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌తో పాటు జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆదివారం జాగృతి కండువా కప్పుకున్నారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీమంత్రి జోగు రామన్నకు అనుచరునిగా ఉన్న వేణుగోపాల్ జాగృతిలో చేరటం పట్ల రాజకీయల్లో చర్చనీయ అంశంగా మారింది.