ATP: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. బలిమెల ఘటనలో వీరమరణం పొందిన గ్రేహాండ్స్ కమాండో హనుమంతు భార్య స్రవంతిని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ప్రమాదంలో మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ నారాయణ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి సహకారం అందించారు.