KDP: ముద్దనూరు మండలంలోని రాజుల గురువాయ పల్లె, దేనేపల్లి, బొందల కుంట తదితర గ్రామాల రైతులకు శనగ విత్తనాలు పంపిణీ ప్రారంభించారు. అయితే విత్తనాల కోరకు రిజిస్టర్ ప్రక్రియను రైతు సేవా కేంద్రంలో స్థానిక వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. కాగా, ప్రభుత్వం 25% రాయితీతో త్వరలో శనగ విత్తనాలను పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.