ప్రకాశం: కనిగిరి నూతన తహసీల్దారుగా జయలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం చీమకుర్తి పౌరసరఫరాలశాఖ విభాగంలోని ఎంఎల్ఎస్ పాయింట్లో పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై నెల్లూరుకు బదిలీ అయ్యారు. అక్కడ బాధ్యతలు చేపట్టకపోవడంతో కనిగిరి తహసీల్దారుగా బదిలీ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తరాలకు మేరకు బాధితుల స్వీకరించారు.