TG: HYDలోని ధర్నా చౌక్‌లో బీసీ సంఘం నేత, MP R.కృష్ణయ్య నిరసన చేపట్టారు. BC హాస్టల్స్‌లో సదుపాయాలు కల్పించాలని.. సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. డైట్, మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. అంతేకాకుండా 42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామంటే ఒప్పుకోమని తేల్చి చెప్పారు.