KMR: బిక్కనూర్ మండలం రామేశ్వర పల్లికి చెందిన ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన రమేష్‌కు అదే గ్రామానికి చెందిన అనితతో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు ఉండగా భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయి. దీంతో అనిత పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. రమేష్ తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.