ATP: కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తలారి వనజ, తలారి హర్ష అనే విద్యార్థులు తమ తండ్రి మరణించడంతో చదువు మధ్యలో ఆపేయగా ఎమ్మెల్యే సురేంద్రబాబు అండగా నిలిచారు. అప్పటి నుంచి ఆ ఇద్దరికీ కాలేజీ ఫీజులను సొంత నిధులతో చెల్లిస్తున్న ఎమ్మెల్యే, తాజాగా చిన్నమ్మాయి ఫీజు కోసం రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేశారు.