మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వర్షం కురుస్తుండటంతో ఇంకా టాస్ పడలేదు. పిచ్ కవర్లతో కప్పి ఉంది. గాయం కారణంగా ఈమ్యాచ్‌కు దూరమైన రిచా ఘోష్ స్థానంలో వికెట్ కీపర్‌గా ఉమా చెత్రి వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. ఆమెకు స్మృతి మందన వన్డే క్యాప్‌ను అందజేసింది.