BDK: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందని రైతులు నష్టపోయే విధంగా ఎవరు వ్యవరించవద్దని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అశ్వాపురం మండలంలోని నెల్లిపాక గ్రామంలో శ్రీ శ్రీరామ జిన్నింగ్ మిల్ లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్నిఆయన ఆదివారం ప్రారంభించారు.