GNTR: తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆదివారం మొదలయ్యాయి. కార్తీక మాసం మొదటివారంలో 75 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు. గత 22 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.