SKLM: స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా మందస ఎంపీపీ డొక్కరి దానయ్య ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా దానయ్య ఆదివారం మీడియాతో తెలియజేశారు. తనకు గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించినందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు, మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుకు,సహకరించిన మందస మండల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.