అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీ కోసం యూకో బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 532 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 20 నుంచి 28 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.