MDCL: అల్వాల్ మండలం పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతంలో ఎకరాల స్థలాలను హైడ్రా కాపాడుతుంది. తాజాగా మొత్తం రూ.86 కోట్ల భూమిని కాపాడినట్లు పేర్కొంది. కాలనీ పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేయగా, దానిపై చర్యలు తీసుకున్న హైడ్రా ఎట్టకేలకు చుట్టూ ఫెన్సింగ్ వేసినట్లు పేర్కొంది.