BHNG: తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన మార్క సంధ్య వెంకటేష్ ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఇవాళ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలు, మేకపోతును ఆయన అందజేశారు.