ASF: వన్యప్రాణి సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామని ASF, DFO నీరజ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్, అటవీ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీం పని చేస్తుందన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణాల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చడంతో వన్య ప్రాణాలతో పాటు మనుషులు కూడా చనిపోతున్నారన్నారు.