KNR: హుజురాబాద్ రాంపూర్‌కు చెందిన శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, బాలిక కుటుంబసభ్యులను నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు తీవ్ర భాగోద్వానికి గురికాగా వారిని ప్రణవ్ ఓదార్చారు. అన్నివిధాల ఆదుకుంటామని, అధైర్య పడొద్దని ధైర్యాన్నిచ్చారు.