టాలీవుడ్ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి నక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జిగ్రీస్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 14న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రోడ్ ట్రిప్-ఫ్రెండ్షిప్ జానర్లో రాబోతున్న ఈ చిత్రాన్ని హరీష్ రెడ్డి ఉప్పుల తెరకెక్కిస్తున్నారు.