KMM: తిరుమలాయపాలెం మండల పరిధిలోని పాతర్లపాడు స్టేజి వద్ద ఏర్పాటు చేసిన నూతన భారత్ పెట్రోల్ బంక్‌ను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని యాజమాన్యానికి వారు తెలిపారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.