HYD: శంషాబాద్ ఎయిర్పోర్ట్ PS పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. సూసైడ్ నోట్లో ‘ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించా, తనవల్ల పల్సర్ బైక్ పోగొట్టుకున్నా, ఇప్పుడు నన్ను వద్దంటోంది. నాన్న I LOVE YOU మళ్లీ జన్మలో మీకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నన్ను క్షమించండి’ అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.