BDK: ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనకు సిద్ధం కావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మాయమాటలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ సెంటర్లో పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.