MBNR: మద్యం పాలసీ 2025-27కు సంబంధించి మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 34 మందికి లైసెన్స్లు మంజూరయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారని ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు.