AP: రాజమండ్రి నుంచి పుదుచ్చేరికి ఈ రోజు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విమానం రాజమండ్రిలో 11:05AMకు బయలుదేరి 11:20కి హైదరాబాద్.. అక్కడినుంచి 11:50కి బయలుదేరి 1:45PMకు పుదుచ్చేరి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తిరిగి 5:40PMకి పుదుచ్చేరి నుంచి బయలుదేరి 7:25కు హైదరాబాద్.. 7:55కు అక్కడినుంచి బయలుదేరి 9:10కి రాజమండ్రి చేరుకుంటుందని పేర్కొన్నారు.