SKLM: మందస(M) డబార్సింగి పంచాయతీ పరిధిలో పద్మాపురం గ్రామంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న గిరిజనలు సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లిన సమయంలో… ఒక పూరి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని, పక్కనే ఉన్న ఇళ్లకు అగ్నికీలలు అలుముకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు.