ATP: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన “ఆత్మనిర్భర్ భారత్–స్వదేశీ సంకల్పం” కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో స్వదేశీ–ఇంటింటా స్వదేశీ నినాదం ద్వారా దేశీయ ఉత్పత్తులు, రైతులు, చిన్న వ్యాపారులు బలోపేతం అవుతారని తెలిపారు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.