HYD: ప్రస్తుతం HYD శివారు శంషాబాద్, అత్తాపూర్, శామీర్ పేట, ఘట్కేసర్, లంగర్ హౌస్ ఏరియాల్లో పెళ్లి గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం లక్షలు ఖర్చుపెట్టి బుకింగ్స్ జరుగుతున్నట్లు మ్యారేజ్ ఫైనాన్స్ సర్వే తెలిపింది.పెళ్లి ఖర్చుకు ఏ మాత్రం వెనకాడటం లేదని, ప్రస్తుత యువత లగ్జరీ డెస్టినేషన్, వెడ్డింగ్‌లకు ప్లాన్ చేస్తున్నారంది. లేట్ నైట్ పార్టీలు పెరుగుతున్నట్లు తెలిపింది.