ATP: అనంతపురంలోని చెరువుకట్టపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పూజలు నిర్వహించారు. స్వామిమాల వేసుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో హారతి, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.