NLG: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని నోముల, వల్లభాపురం గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.