CTR: కార్వేటి మండలం అన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి వారి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఇంఛార్జ్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.