VZM: కుటుంబ సమేతంగా నాగుల చవితి పండగను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ఎల్ కోటలో ఘనంగా నిర్వహించారు. ఆమె తన కుటుంబంతో కలిసి నాగేంద్రుడికి పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు నాగుల చవితి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం భారతదేశ సాంప్రదాయానికి నాగుల చవితి ప్రతీకగా నిరుస్తోందని అన్నారు.