మహిళల వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సంచలనం సృష్టించింది. ఆమె కేవలం 7 ఓవర్లలో 29 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. దీంతో సౌతాఫ్రికా కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. WWC చరిత్రలో ఒకే మ్యాచ్లో 7 వికెట్ల తీసిన తొలి బౌలర్గా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్లో తలపడనుంది.