GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇటీవలే మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. అందులో సంపత్నగర్కు చెందిన మహిళలు తమ ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో చెట్లతో, దోమలు, విష సర్పాలతో ఇబ్బంది పడుతున్నాం అని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎమ్మెల్యే శనివారం స్వయంగా ద్విచక్రవాహనంపై సంపత్నగర్కు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, పరిష్కరించారు.