KMM: బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నళిని అధ్యక్షతన మాదక ద్రవ్యాల సేవనం దుష్పరిణామాల నివారణ చర్యలపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోనకల్ హాస్పిటల్ PHC డాక్టర్ వేముల స్రవంతి హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల యువతను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.