MDK: ఎలాంటి పొరపాటు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రీసన్ చేపట్టాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 2002 జాబితాతో 2025 జాబితా మ్యాచింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు.