PPM: ఆరోగ్య సర్వేలు పక్కాగా చేపడుతూ వ్యాదులు గుర్తించాలని జిల్లా ఎన్.సీ.డీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. కె.వెంకటాపురంలో హెల్త్ & వెల్నెస్ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆరోగ్య తనిఖీల రికార్డులు పరిశీలించి, నమోదు అవుతున్నా అనారోగ్య సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వ్యాధి నివారణపై స్పష్టత ఉండాలన్నారు.