WGL: ఖిల్లావరంగల్ పెట్రోల్ బంక్ సమీపంలోని ఖజూర్ బెంగళూరు బేకరీపై శనివారం టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు చేసి కాలంచెల్లిన 15రకాల పాడైన బేకరీ ఉత్పత్తులు, వీటివిలువ 11,005 స్వాధీనం చేసుకొని లైసెన్సు లేకుండా, అపరిశుభ్రంగా, నిబంధనలు ఉల్లంఘించినందుకు బేకరీ యజమాని అనీఫ్ను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్ పోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.