GDWL: ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు, గద్వాల జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య తీవ్రంగా విమర్శించారు. శనివారం గద్వాల గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని అన్నారు.