OTTలో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘OG’తో పాటు ‘వాష్ లెవల్ 2’, ‘కురుక్షేత్ర’ పార్ట్ 1,2 సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ‘అర్జున్ చక్రవర్తి’, ‘పరమ్ సుందరి’తో పాటు పలు సిరీస్‌లు.. జియో హాట్‌స్టార్‌లో ‘భద్రకాళి’, ఆహాలో ‘గ్యాంబ్లర్స్’ అందుబాటులో ఉన్నాయి.
Tags :