VZM: అధికారులు ఫిర్యాదుల పరిష్కారంలో వేగం, నాణ్యత రెండింటిపైనా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సూచించారు. శనివారం PGRSపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ప్రతి విభాగం ఎస్.ఎల్. ఎ గడువులోగా పిర్యాదులను పరిష్కరించుకొని చర్యలు తీసుకోవాలన్నారు. ఆలస్యంగా పరిష్కరించిన పిర్యాదులు రివ్యూ చేసి కారణాలు నమోదు చేయాలని ఆదేశించారు.