ADB: రూరల్ మండలంలోని లోహరా, తిప్పా గ్రామాల్లో వైద్య సిబ్బంది శనివారం పర్యటించారు. ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ మహిళలకు వ్యాక్సిన్ అందజేశారు. హెల్త్ సూపర్వైజర్ సుభాష్ మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఏం.యల్ హెచ్.పి. మోహిజోద్దీన్, హెల్త్ అసిస్టెంట్ ప్రేమసింగ్, తదితరులున్నారు.