SKLM: సరుబుజ్జిలి మండల కేంద్రంలో డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. థర్మల్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌పై కొందరు చేస్తున్న విమర్శలు మానుకోవాలని,పవర్ ప్లాంటు అనుకూలంపై సర్వే జరుగుతుందని అన్నారు. ప్రజా అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాలు చేయటం వలన నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.