SRD: పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని కంగ్టి సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా పీకాట ఆడితే సమచారం ఇవ్వాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పేకాట స్థావరాలు ఏర్పాటు చేసినా, జూదరులకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని పెర్కొన్నారు. పేకాట వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని వివరించారు.