యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో పురుగుల మందు తాగి విగ్నేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణం ప్రేమ వ్యవహారమే కారణమని తెలియవస్తుంది. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.