MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఆకాశ దీపం మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో అర్చకులు అమ్మవారికి సాయంకాలం విశేష పూజలు హారతి చేశారు. అనంతరం ఆలయం ఎదుట ధ్వజస్తంభానికి పూజలు చేసి ఆకాశదీపం ఆవిష్కరణ చేశారు.