JGL: కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు కొండాపురం నాచుపల్లి పూడూరు రామకృష్ణాపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ సత్యప్రసాద్ చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర పొంది రైతులు లాభపడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు.