NLG: నల్లగొండ జిల్లాలో అత్యధికంగా నిడమనూరులో 53.8 మి.మీ, అనుములలో 37.0 మి.మీ., నల్లగొండలో 32.0 మి.మీ, త్రిపురారంలో 25.3 మి.మీ, అడవిదేవుల పల్లిలో 22.0 మి.మీ వర్షం కురిసింది. దామరచర్ల 5.3 మి.మీ, మిర్యాలగూడ 3.0 మి.మీ, నకిరేకల్‌లో 3.0 మి.మీ, కేతెపల్లిలో 2.5 మి.మీ,మాడ్గులపల్లిలో 1.5 మి.మీ, వర్షం పడగా మిగిలిన మండలాల్లో ఒక మిల్లీ మీటర్ వర్షం కురిసింది.
Tags :