W.G: పెంటపాడు మండలం అలంపురంలో ఇవాళ డా. కొలనువాడ బంగార్రాజు నిర్మించిన ‘శ్రీ సత్య సాయి రామానందయోగి రావమ్మ ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని’ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కళా కేంద్రం అలంపురం గ్రామంలో ఆధ్యాత్మికత, కళలు సామాజిక సేవలకు ప్రధాన వేదికగా మారుతుందని అన్నారు.