ప్రకాశం: ఒంగోలులోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాత నేరస్థుల కదలికలపై, వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలో నేర దర్యాప్తు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.