ప్రకాశం: సంతనూతలపాడు మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సురేశ్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల ఎంపీపీ బుడంగుంట విజయ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు హాజరు కావాలన్నారు. వివిధ శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు