భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. 36.2 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఒవెన్(0*), కనోలి(5*) క్రీజులో ఉన్నారు. రెన్షా 56, మార్ష్ 41, షార్ట్ 30 పరుగులు చేశారు. సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.