NZB: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం NZB డివిజన్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, రూరల్ అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్కాపూర్‌లో అక్రమ మోరం దందా చేస్తున్నారన్నారు.